అప్రెంటిస్‌షిప్
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:54 AM
బెంగళూరులోని ఎలహంకలో ఉన్న రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
రైల్ వీల్ ఫ్యాక్టరీ
బెంగళూరులోని ఎలహంకలో ఉన్న రైల్ వీల్ ఫ్యాక్టరీ
192 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు: ఫిట్టర్-85, మెషినిస్ట్-31, మెకానిక్ - మోటార్ వెహికల్-8, టర్నర్-5, సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్-23, ఎలక్ట్రీషియన్-18, ఎలకా్ట్రనిక్ మెకానిక్-22
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ జారీ చేసిన ఎన్‌టీసీ ఉండాలి.
ఎంపిక: మార్కులు, రిజర్వేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 1
వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in
రైల్వే
రిక్రూట్‌మెంట్ సెల్
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ 51 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: స్టెనోగ్రాఫర్, ఫిట్టర్(ఇంజనీరింగ్), మాసన్, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ - ముంబై, బుస్వాల్, పుణె, సోలాపూర్ డివిజన్ - యూనిట్లలో
అర్హత: పోస్టుకు తగ్గట్టు టెన్త్ సహా ఐటీఐ ట్రేడ్
సర్టిఫికెట్
ఎంపిక: నిర్దేశిత అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 9
వెబ్‌సైట్: www.rrcr.com
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప