ఈ వారం విడుదలలు (సెప్టెంబర్ 23 నుండి 26 వరకు)
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:53 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు..
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
మై సాడ్ డెడ్ హాలీవుడ్ సిరీస్ సెప్టెంబరు 24
ఏ డిఫరెండ్ వరల్డ్ హాలీవుడ్ చిత్రం సెప్టెంబరు 24
ది ఫైనల్ ప్రాబ్లెమ్ హాలీవుడ్ చిత్రం సెప్టెంబరు 25
అమెజాన్ ప్రైమ్
ది లవ్ హైపోథిసిస్ హాలీవుడ్ చిత్రం సెప్టెంబరు 23
జీ 5
అగధ తెలుగు చిత్రం సెప్టెంబరు 25
ఆపిల్ ప్లస్ టీవీ
బ్రదర్స్ హాలీవుడ్ సిరీస్ సెప్టెంబరు 23
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
బీజేపీ న్యాయ పోరాటం వల్లే దానంపై అనర్హత వేటు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News