Share News

మక్రామే మెరుపులు

ABN , Publish Date - Feb 12 , 2026 | 04:02 AM

డిజైనర్‌ వాల్‌ హ్యాంగింగ్స్‌ అంటే వేల రూపాయలు ఖర్చు చేయనక్కర్లేదు. కేవలం కాటన్‌ తాడుతో అల్లికలు చేసే ‘మక్రామే’ ఆర్ట్‌ ఇప్పుడు...

మక్రామే మెరుపులు

డిజైనర్‌ వాల్‌ హ్యాంగింగ్స్‌ అంటే వేల రూపాయలు ఖర్చు చేయనక్కర్లేదు. కేవలం కాటన్‌ తాడుతో అల్లికలు చేసే ‘మక్రామే’ ఆర్ట్‌ ఇప్పుడు ఇళ్లకు కొత్త అందాన్ని ఇస్తోంది.

వాల్‌ హ్యాంగింగ్స్‌: గోడకు అందమైన డిజైన్లతో అల్లిన మక్రామే పీస్‌ తగిలిస్తే గదికి బోహో లుక్‌ వస్తుంది.

ప్లాంట్‌ హ్యాంగర్స్‌: కుండీలను గాలిలో వేలాడదీసేలా అల్లిన దారాలు బాల్కనీకి స్పెషల్‌ అట్రాక్షన్‌.

ప్రయోజనం: ఇది ఇంట్లో ఉన్న పాత వస్తువులకు ఒక మట్టివాసనతో కూడిన స్వచ్ఛమైన రూపాన్ని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 04:02 AM