Share News

వంటింటి అమరిక ఆరోగ్యానికి తొలిమెట్టు

ABN , Publish Date - Feb 12 , 2026 | 04:05 AM

వంటిల్లు శుభ్రంగా ఉంటేనే వంటపై ఆసక్తి పెరుగుతుంది. అందుకు ఈ చిట్కాలు పాటించండి....

వంటింటి అమరిక ఆరోగ్యానికి తొలిమెట్టు

వంటిల్లు శుభ్రంగా ఉంటేనే వంటపై ఆసక్తి పెరుగుతుంది. అందుకు ఈ చిట్కాలు పాటించండి.

  • లేబులింగ్‌: ప్రతి డబ్బాపై పేరు రాసి ఉంచడం వల్ల వంట చేసేటప్పుడు వెతుక్కునే పని తప్పుతుంది. ట్రాన్స్‌పరెంట్‌గా (గాజు లేదా ప్లాస్టిక్‌) డబ్బాలు వాడితే లోపల ఏముందో తెలుస్తుంది.

  • వర్టికల్‌ స్పేస్‌: కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద వస్తువులు తక్కువగా ఉంచి, గోడలకు ఉండే హ్యాంగర్స్‌ లేదా స్టాండ్స్‌ను ఎక్కువగా వాడండి. దీనివల్ల వంటగది విశాలంగా కనిపిస్తుంది.

  • ప్రకృతి స్పర్శ: కిటికీ దగ్గర చిన్నచిన్న ఇండోర్‌ ప్లాంట్స్‌ (మనీప్లాంట్‌ లేదా తులసి) పెంచండి. ఇది వంటింటికి కొత్త కళను తెస్తుంది.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 04:05 AM