Share News

ఈ వారమే విడుదల 8-11-2026

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:11 AM

ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఈ వారమే విడుదల 8-11-2026

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు,

వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

ది బాడి ఇంగ్లిష్‌ హారర్‌ నవంబరు 11

అలెన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ నవంబరు 12

రణబాలి తెలుగు చిత్రం నవంబరు 13

జియో హాట్‌స్టార్‌

పుష్పక విమానం సైన్స్‌ ఫిక్షన్‌ నవంబరు 12

స్టూడెంట్‌ ఆఫ్‌ది ఇయర్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నవంబరు 13

అమెజాన్‌ ప్రైమ్‌

ది రింగ్స్‌ ఆఫ్‌ పవర్‌ వెబ్‌ సిరీస్‌ నవంబరు 11

జైలర్‌ 2 తెలుగు చిత్రం నవంబరు 12

ఈ వార్తలు కూడా చదవండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..

ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..

Updated Date - Nov 08 , 2026 | 03:11 AM