Share News

ఈ వారం వివిధ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల విడుదల 23-08-2026

ABN , Publish Date - Aug 23 , 2026 | 02:23 AM

ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...

ఈ వారం వివిధ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల విడుదల 23-08-2026

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న

సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

అమెజాన్‌ ప్రైమ్‌

రొమాన్స్‌:దలాస్ట్‌ సన్‌రైజ్‌ హాలీవుడ్‌ డ్రామా ఆగస్టు 26

బబితాసింగ్‌ రిపోర్టింగ్‌ తెలుగు, హిందీ ఆగస్టు 28

నెట్‌ఫ్లిక్స్‌

గేమింగ్‌ స్పెషల్‌ ప్రీమియర్‌ షో ఆగస్టు 27

జియో హాట్‌స్టార్‌

పార్ట్‌ టైమర్స్‌: వెబ్‌ సిరీస్‌- తెలుగు ఆగస్టు 28

ఈటీవీ విన్‌

న్యూటన్స్‌ థర్డ్‌ లా తెలుగు ఆగస్టు 27

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 02:25 AM