అద్భుత వైద్య పురోగతులు
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:57 AM
ఫ్రాన్స్, ఎటువంటి దాతతో పని లేకుండా శాశ్వతంగా పని చేసే కృత్రిమ గుండెను రూపొందించింది...
తెలుసుకుందాం
ఫ్రాన్స్, ఎటువంటి దాతతో పని లేకుండా శాశ్వతంగా పని చేసే కృత్రిమ గుండెను రూపొందించింది
2026 చివరినాటికి కళ్లజోడుతో పని లేకుండా దృష్టి లోపాన్ని సరిదిద్దే కంటి చుక్కల మందు అందుబాటులోకి రానుంది
స్వతంత్రంగా ఇన్సులిన్‌ను తయారుచేసుకోగలిగే బయలాజికల్ మిని పాంక్రియా్‌సను శాస్త్రవేత్తలు సృష్టించారు. సజీవ కణాలతో రూపొందిన ఈ క్లోమం, మధుమేహ చికిత్స భవిష్యత్తును సమూలంగా మార్చబోతోంది
ప్రపంచంలోని మొట్టమొదటి త్రీడి ప్రింటెడ్ కార్నియాతో అంధుడికి కంటిచూపును పునరుద్ధరించగలిగారు
శాస్త్రవేత్తలు పాలకూర ఆకుల నుంచి గుండె కణజాలాన్ని పెంచగలిగారు. గుండె జబ్బుల చికిత్సను విప్లవాత్మకంగా మార్చేసే ఆవిష్కరణ ఇది
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest, Telangana News And National News