వ్యాయామానికి ముందు
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:16 AM
వ్యాయామం ఎంత ముఖ్యమో, దానికి ముందు శరీరాన్ని వ్యాయామానికి సన్నద్ధం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకోసం వార్మప్ చేయాలి....
వార్మప్
వ్యాయామం ఎంత ముఖ్యమో, దానికి ముందు శరీరాన్ని వ్యాయామానికి సన్నద్ధం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకోసం వార్మప్ చేయాలి.
శరీరం సన్నద్ధం: వ్యాయామానికి శరీరాన్ని సన్నద్ధం చేసే వ్యాయామమిది. తేలికపాటి కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలతో పాటు స్ర్టెచింగ్ వ్యాయామాలు వార్మ్‌పలో ఉండాలి
ఎంతసేపు: కనీసం పది నుంచి 20 నిమిషాల పాటు సాగాలి.
ప్రభావాలు: రక్తనాళాలను వెడల్పు చేసి, కండరాలకు రక్తప్రసారం ద్వారా ఆక్సిజన్ అందేందుకు తోడ్పడుతుంది. నమ్యత పెరిగి, వ్యాయామానికి తగినట్టు కండరాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. వార్మ్‌పతో గుండె వేగం నెమ్మదిగా పెరగడం వల్ల గుండెమీద ఒత్తిడి తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి..
'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం