Share News

పల్లీలు తిందాం

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:17 AM

గుప్పెడు పల్లీలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

పల్లీలు తిందాం

గుప్పెడు పల్లీలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

  • ఇవి జీర్ణక్రియ సజావుగా జరగడానికి తోడ్పడతాయి. మలబద్దకం తగ్గుతుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి.

  • వీటిలో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను నివారిస్తాయి. శిరోజాల సమస్యలను తొలగిస్తాయి.

  • పల్లీల్లో ఉండే పీచులు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి. వీటి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా చాలా తక్కువ. దీంతో మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంటాయి. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

  • శరీరానికి కావాల్సిన కాల్షియం, పాస్ఫరస్‌ లాంటి మినరల్స్‌ అంది కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

  • పల్లీల్లో ఉండే బీ3 విటమిన్‌, ఫోలేట్‌ లాంటి పోషకాలు మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..

Updated Date - Jul 22 , 2026 | 01:17 AM