Share News

స్విచ్‌ బోర్డులు మెరిసేలా...

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:50 AM

ముందుగా విద్యుత్‌ సరఫరాను ఆపాలి. చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు చెప్పులు వేసుకోవాలి. చిన్న దూది ఉండ మీద కొద్దిగా...

స్విచ్‌ బోర్డులు మెరిసేలా...

  • ముందుగా విద్యుత్‌ సరఫరాను ఆపాలి. చేతులకు గ్లౌజ్‌లు, కాళ్లకు చెప్పులు వేసుకోవాలి. చిన్న దూది ఉండ మీద కొద్దిగా నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ను వేయాలి. దానితో స్విచ్‌ బోర్డులను రుద్దుతూ తుడిస్తే మరకలన్నీ తొలగిపోతాయి.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల వెనిగర్‌, ఒక చెంచా నిమ్మరసం వేసి కలపాలి. పాత టూత్‌బ్ర్‌షను ఈ మిశ్రమంలో ముంచి దానితో స్విచ్‌ బోర్డులను రుద్ది ఆపైన పాత గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.

  • పాత బ్రష్‌ మీద కొద్దిగా షేవింగ్‌ క్రీమ్‌ను వేసి దానితో రుద్దినా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు

మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత

For More AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 06:06 AM