నేడు వేపకాయ బతుకమ్మ
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:46 AM
బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్టి రోజున బియ్యపు పిండిని వేయించి, బెల్లంతో కలిపి వండుతారు...
వేడుక
బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్టి రోజున బియ్యపు పిండిని వేయించి, బెల్లంతో కలిపి వండుతారు. దాన్ని వేపకాయ ఆకారంలో చేసి గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ఈ రోజు గౌరమ్మను ‘వేపకాయ బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. చేమంతి, రుద్రాక్ష, గునుగు పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటి మీద పెడతారు.
నైవేద్యం: వేయించిన బియ్యప్పిండి, బెల్లం కలిపి చేసిన వంటకం
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు