అన్నమయ్య దశావతార వర్ణన!
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:41 AM
దశావతారాలను వర్ణించిన ప్రబంధ కవులు మన భారతీయ సాహిత్యంలో అనేకమంది కనిపిస్తారు. నారాయణుడి రూపాలను అభివర్ణించడంలో ఒకరికొకరు....
వ్యాసపీఠం
దశావతారాలను వర్ణించిన ప్రబంధ కవులు మన భారతీయ సాహిత్యంలో అనేకమంది కనిపిస్తారు. నారాయణుడి రూపాలను అభివర్ణించడంలో ఒకరికొకరు తీసిపోరు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య కూడా తన కీర్తనలలో ఈ దశావతారాలను తనదైన రీతిలో వర్ణించాడు. ఇలాంటి 22 కీర్తనలను సేకరించి, వాటి అర్థాలను చిన్న పదాలతో- ప్రముఖ రచయిత వెంకట్ గరికపాటి ‘దశవిధ ధర్మరక్ష’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ 22 కీర్తనల్లో 20 అన్నమయ్యవి కాగా మిగిలిన రెండు కీర్తనలను పెద తిరుమలాచార్యుడు రాశాడు. అన్నమయ్య కీర్తనలపై ఆసక్తి ఉన్నవారందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది.
దశవిధ ధర్మరక్ష,
వ్యాఖ్యాత: వెంకట్ గరికపాటి
ప్రతులకు: 9704179950
ఇవి కూడా చదవండి..
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్
వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక
లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..