Health Benefits Of Oats: మీకు తెలుసా ఓట్స్‌లో
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:19 AM
ఓట్స్‌లో ఇ, బి విటమిన్లతోపాటు ఐరన్ లాంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని...
ఓట్స్‌లో ఇ, బి విటమిన్లతోపాటు ఐరన్ లాంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను తొలగించి పోషణను అందిస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఓట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News