Share News

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ రద్దు

ABN , Publish Date - May 08 , 2026 | 05:55 AM

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి రద్దు చేశారు. మే 7తో అసెంబ్లీ గడువు పూర్తవడంతో...

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ రద్దు

9న కొలువుతీరనున్న బీజేపీ ప్రభుత్వం

కోల్‌కతా, మే 7: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి రద్దు చేశారు. మే 7తో అసెంబ్లీ గడువు పూర్తవడంతో ఆయన ఈ నిర్ణ యం తీసుకున్నారు. మరోవైపు సీఎం పదవికి మమతాబెనర్జీ రాజీనామా చేయలేదు. ఈనెల 9న బీజేపీ ప్రభుత్వం కొలువుతీరనుంది. శుక్రవారం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. పార్టీ అధిష్ఠానం తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరిశీలకుడిగా హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

Updated Date - May 08 , 2026 | 05:55 AM