Share News

తమిళనాడు సీఎస్‌గా తెలుగు అధికారి

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:16 AM

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1990వ బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ సాయికుమార్‌ను...

తమిళనాడు సీఎస్‌గా తెలుగు అధికారి

చెన్నై, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1990వ బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ సాయికుమార్‌ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన సాయికుమార్‌ ప్రస్తుతం రెవెన్యూ నిర్వాహక కమిషనర్‌గా, అదనపు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. ఆయన స్థానంలో సాయికుమార్‌ను నియమించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 05:16 AM