ప్రముఖ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి కన్నుమూత
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:59 AM
దూరదర్శన్ ఒకప్పటి ప్రముఖ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి (71) గురువారం కన్నుమూశారు. 1980, 90లలో న్యూస్ రీడర్‌గా...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దూరదర్శన్ ఒకప్పటి ప్రముఖ న్యూస్ రీడర్ సరళ మహేశ్వరి (71) గురువారం కన్నుమూశారు. 1980, 90లలో న్యూస్ రీడర్‌గా ఆమె అత్యంత గుర్తింపు పొందారు. సరళ మహేశ్వరి మృతి పట్ల దూరదర్శన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేసింది. ఆమె సేవలను గుర్తు చేసుకుంది. మహేశ్వరి మృతితో ‘టెలివిజన్ జర్నలిజంలో స్వర్ణ యుగం ముగిసింది’’ అని అఖిల భారత మహిళా కాంగ్రెస్ పేర్కొంది. ఆమె విశ్వసనీయత, మర్యాద రాబోయే తరాలకు ఎప్పటికీ ప్రేరణగా ఉంటాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజ