పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణం
ABN , Publish Date - May 14 , 2026 | 05:59 AM
పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.రంగసామి ఐదోసారి బాధ్యతలు చేపట్టారు...
చెన్నై, మే 13: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.రంగసామి ఐదోసారి బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాశ్‌నాథన్ బుధవారం ఆయనతోపాటు క్యాబినెట్ మంత్రులుగా ఎన్డీయే కూటమికి చెందిన ఇద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే ఎ.నమశ్శివాయం ఉన్నారు. మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తోపాటు సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్