కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం భారత్
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:22 AM
ఇరాన్, అమెరికా కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. యుద్ధాన్ని విడిచి చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని...
ఇరాన్, అమెరికా కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. యుద్ధాన్ని విడిచి చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించడం మంచి పరిణామమని.. దీనితో పశ్చిమాసియాలో సుదీర్ఘ శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని పేర్కొంటూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. హోర్ముజ్ జలసంధి నుంచి నౌకా రవాణా స్వేచ్ఛగా, భద్రంగా సాగాలని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..