ఈడీ అదుపులో పశ్చిమ బెంగాల్ మాజీమంత్రి సుజిత్
ABN , Publish Date - May 12 , 2026 | 05:31 AM
పశ్చిమ బెంగాల్ మాజీమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుజిత్ బోస్(63)ను మనీలాండరింగ్ కేసులో...
కోల్‌కతా, మే 11: పశ్చిమ బెంగాల్ మాజీమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుజిత్ బోస్(63)ను మనీలాండరింగ్ కేసులో ఈడీ సోమవారం అరెస్టు చేసింది. మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో చోటు చేసుకున్న ఓ కుంభకోణానికి సంబంధించి ఈ కేసు నమోదైంది. మరోవైపు, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీగా ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనోజ్ అగర్వాల్‌ను రాష్ట్రప్రభుత్వం నియమించింది.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్