ఆన్-స్ర్కీన్ మార్కింగ్ విధానంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు
ABN , Publish Date - Feb 13 , 2026 | 06:16 AM
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 12వ తరగతి బోర్డు పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 12వ తరగతి బోర్డు పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఆన్-స్ర్కీన్ మార్కింగ్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న అనుబంధ పాఠశాలలకు సీబీఎస్ఈ సర్క్యులర్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు