Share News

అరుణాచలేశ్వరాలయంలో అమిత్‌ షా పూజలు

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:56 AM

రెండు రోజుల పర్యటన కోసం తమిళనాడు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం సాయంత్రం తిరువణ్ణామలైలోని..

అరుణాచలేశ్వరాలయంలో అమిత్‌ షా పూజలు

రెండు రోజుల పర్యటన కోసం తమిళనాడు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం సాయంత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, నిర్వహించారు. అంతకు ముందు ఆయన రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రమణమహర్షి వినియోగించిన వస్తువులను, ఆయన నడయాడిన ప్రదేశాన్ని అమిత్‌ షా ఆసక్తిగా తిలకించారు.

ఆంధ్రజ్యోతి, చెన్నై

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 05:56 AM