Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 27 , 2026 | 07:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
FLASH NEWS

Live News & Updates

  • Nov 27, 2026 07:17 IST

    నేడు, రేపు బీజేపీ జాతీయ పదాధికారుల కీలక భేటీ

    • 2027 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై బీజేపీ కసరత్తు

    • ఢిల్లీ పూసా క్యాంపస్‌లో రెండు రోజుల పాటు మంతనాలు

    • నేడు, రేపు 107 మంది జాతీయ నేతలతో సమావేశం

    • భేటీకి హాజరుకానున్న మోదీ, అమిత్‌ షా, నితిన్‌ నబీన్‌

    • రెండు రోజుల పాటు భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ

  • Nov 27, 2026 07:14 IST

    అమెరికాలో తుపాను బీభత్సం

    • మాకీస్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్‌కు ఆటంకం

    • వందేళ్ల చరిత్రలో తొలిసారిగా పరేడ్ వాయిదా

    • 9 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపార సంస్థల్లో విద్యుత్ సరఫరా కట్

  • Nov 27, 2026 07:14 IST

    నేడు, రేపు బీజేపీ జాతీయ పదాధికారుల కీలక భేటీ

    • 2027 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై బీజేపీ కసరత్తు

    • ఢిల్లీ పూసా క్యాంపస్‌లో రెండురోజుల పాటు మంతనాలు

    • నేడు, రేపు 107 మంది జాతీయ నేతలతో సమావేశం

    • భేటీకి హాజరుకానున్న మోదీ, అమిత్‌ షా, నితిన్‌ నబీన్‌

    • రెండురోజుల పాటు భేటీలో పాల్గొననున్న ప్రధాని మోదీ

  • Nov 27, 2026 07:11 IST

    తెలంగాణలో మారిన వాతావరణం

    పలు జిల్లాలతో పాటు, హైదరాబాద్‌లో వర్షం

  • Nov 27, 2026 07:01 IST

    జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్

    • క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య రెండో టెస్టు

    • టీమిండియా ఎంపికపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అసంతృప్తి

    • అందరూ సిరాజ్ గురించే చర్చిస్తున్నారు కానీ జడేజా ఎంపికపై ఎవరూ మాట్లాడటం లేదు: గావస్కర్