-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 26th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 26 , 2026 | 06:59 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 26, 2026 07:16 IST
ఏపీలో రెండోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల తుదిజాబితా విడుదల
27 జిల్లాలు, 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లో..
రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు
విశాఖ మినహా అన్ని జిల్లాల్లో రెండో విడత ఎన్నికలు
రెండో విడతలో 4,975 సర్పంచ్ స్థానాలకు 1,171 ఏకగ్రీవం
మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు జరగనున్న పోలింగ్
సర్పంచ్ స్థానాలకు బరిలో 10,292 మంది అభ్యర్థులు
-
Nov 26, 2026 07:16 IST
articleText
-
Nov 26, 2026 07:14 IST
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
రూ.450 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు
రూ.274.32 కోట్లతో బీటీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన
రూ.29.65 కోట్లతో నాగర్‌కర్నూల్, పెద్ద కొత్తపల్లి..
వెల్దండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శంకుస్థాపన
రూ.15 కోట్లతో హరిత హోటల్ ఏర్పాటుకు శంకుస్థాపన
రూ.18 కోట్లతో శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిఆలయ అభివృద్ధికి శంకుస్థాపన
రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం..
ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
-
Nov 26, 2026 07:13 IST
IPL మినీ వేలంలో 1,220 మంది ఆటగాళ్లు
గోవాలో వచ్చే నెల 16న IPL మినీ వేలం
అన్ని జట్లలో కలిపి 66 ఖాళీలుండగా.. వీటిలో 25 విదేశీ ప్లేయర్ల స్లాట్లు
బరిలో నిలిచిన ఆర్యవీర్, వార్నర్
-
Nov 26, 2026 07:12 IST
ఏపీలో నేడు తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
26 జిల్లాల్లోని 3,240 పంచాయతీల్లో పోలింగ్
ఏకగ్రీవాలు మినహా 3,240 పంచాయతీల్లో పోలింగ్
-
Nov 26, 2026 07:11 IST
ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర ప్రమాదం
పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడి భారీ పేలుడు
31 మంది మృతి, పలువురికి గాయాలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
Nov 26, 2026 07:10 IST
ఏషియన్ కప్‌లో నేడు తొలి సెమీఫైనల్స్
భారత్-Aతో తలపడనున్న శ్రీలంక-A
-
Nov 26, 2026 07:06 IST
ఏపీలో నేడు 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు
శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి..
కార్పొరేషన్లతోపాటు 19 పురపాలిక సంఘాలకు ఎన్నికలు
ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్
-
Nov 26, 2026 07:05 IST
నేడు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
భక్తుడు సమర్పించనున్న 121 కిలోల బంగారు ఆభరణాలను..
సీఎం చంద్రబాబు సమక్షంలో స్వీకరించనున్న టీటీడీ