-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 25th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 25 , 2026 | 07:11 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 25, 2026 08:18 IST
ACBని కుదిపేస్తోన్న ఇంటి దొంగ వ్యవహారం!
కేసు నీరుగారుస్తానని ఏసీబీ అధికారి బేరసారాలు!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడి నుంచి రూ.30 లక్షలు డిమాండ్
ఫిర్యాదు చేసిన నిందితుడు
అంతర్గత దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ ఉన్నతాధికారులు
-
Nov 25, 2026 07:51 IST
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సర్వ దర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 12 గంటల సమయం
-
Nov 25, 2026 07:30 IST
విశాఖ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు..
పెందుర్తి వార్డెన్ సెక్రటరీ సస్సెన్షన్
ముగ్గురు జోనల్ కమిషనర్లు సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు..
రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కి షోకాజ్ నోటీసులు
అవినీతి ఆరోపణలతో పంచాయతీ వర్కర్‌పై వేటు
-
Nov 25, 2026 07:29 IST
నంద్యాల: దేవనగర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి వేధింపులు
అరుణ (29) ఆత్మహత్య
వేధింపుల వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని పోలీసులకు భర్త ఫిర్యాదు
-
Nov 25, 2026 07:27 IST
దేవ్ దీపావళి సందర్భంగా 11 లక్షల దీపాలతో వెలిగిపోయిన వారణాసిలోని గంగా తీరం
-
Nov 25, 2026 07:27 IST
టర్కీలో మిలటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి
-
Nov 25, 2026 07:26 IST
వికారాబాద్: పరిగిలో మహిళ ఆత్మహత్యాయత్నం
రెండోఅంతస్తు నుంచి దూకిన మహిళ
పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Nov 25, 2026 07:24 IST
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ
-
Nov 25, 2026 07:24 IST
నేడు HMDA ఆఫీస్ ముట్టడికి విపక్షాల పిలుపు
27న జరగనున్న పార్క్ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆందోళన
నిరసనలో పాల్గొననున్న MLA మాధవరం కృష్ణారావు
-
Nov 25, 2026 07:23 IST
నేడు హుడా హైట్స్‌లో ప్రీమియం ప్లాట్ల ఈ-వేలం
బంజారాహిల్స్ సమీపంలోని భూముల వేలం
-
Nov 25, 2026 07:23 IST
నేడు సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్న...
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, నేతలు
-
Nov 25, 2026 07:22 IST
నేటి నుంచి నషా ముక్త్ భారత్ పేరుతో కిషన్‌రెడ్డి పాదయాత్ర
హైదరాబాద్‌లో మూడురోజులపాటు కేంద్రమంత్రి పాదయాత్ర
వాక్ ఫర్ నషా ముక్త్ భారత్ పేరుతో 30 కి.మీ. పాదయాత్ర
పాదయాత్ర ప్రారంభించనున్న సినీ నటుడు వెంకటేష్
అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు యాత్ర
ఈనెల 27న యాత్ర ముగింపురోజు సంకల్ప సభ
-
Nov 25, 2026 07:20 IST
విశాఖలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం
రాజోలు నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సు
సత్యం జంక్షన్ దగ్గర అదుపుతప్పి పార్కింగ్‌లోని వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు
ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసం
బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలు
ఘటనా స్థలిలో సహాయ చర్యలు పర్యవేక్షించిన హోం మంత్రి అనిత
-
Nov 25, 2026 07:19 IST
ఢిల్లీ: కేఫ్‌లో యువతిపై ఇద్దరు సహోద్యోగుల అత్యాచారం
కేఫ్ మూసివేసిన తర్వాత లోపలికి వెళ్లి మద్యం సేవించిన 8 మంది
సామూహిక అత్యాచారానికి సహకరించిన ఇద్దరు యువతులు
యువతి ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు
ఇద్దరు మహిళలు సహా ముగ్గురు నిందితులు అరెస్ట్
-
Nov 25, 2026 07:18 IST
నేడు గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్..
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
జాబితాలో పేరు లేకపోతే ఫామ్-18 ద్వారా..
డిసెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన