అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:48 AM
అమెరికాలోని ముస్కటైన్ నగరంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో నిందితుడు సహా ఏడుగురు మరణించారు...
వాషింగ్టన్,జూన్ 2: అమెరికాలోని ముస్కటైన్ నగరంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో నిందితుడు సహా ఏడుగురు మరణించారు. కుటుంబసభ్యులను చంపిన నిందితుడు తర్వాత తనను కాల్చుకున్నాడు. రేయాస్ విల్లీస్ మెక్‌ఫార్లాండ్(52)అనే వ్యక్తి ఓ నివాసంలో కాల్పులు జరపగా నలుగురు మరణించారు. అనంతరం వేరేచోట కాల్పులు జరపగా మరో ఇద్దరు చనిపోయా రు. తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ వివాదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News