రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:37 AM
చమురు కేంద్రాలపై దాడే లక్ష్యంగా రష్యాలోని పలు ప్రాంతాలతో పాటు ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం, అజోవ్ సముద్రం ఏరియాలపై ఉక్రెయిన్ సోమవారం రాత్రి డ్రోన్ల వర్షం కురిపించింది.
కీవ్, అక్టోబరు 6: చమురు కేంద్రాలపై దాడే లక్ష్యంగా రష్యాలోని పలు ప్రాంతాలతో పాటు ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం, అజోవ్ సముద్రం ఏరియాలపై ఉక్రెయిన్ సోమవారం రాత్రి డ్రోన్ల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన దాదాపు 900 డ్రోన్లను తమ దళాలు కూల్చివేశాయని రష్యా వెల్లడించింది. ఈ డ్రోన్ దాడిలో మాస్కో రీజియన్‌లోని ఇంధన డిపో ఒకటి మంటల్లో చిక్కుకుందని, ఇద్దరు మరణించారని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్