కాలిఫోర్నియా ఇండియన్ అమెరికన్ జ్యువెలరీ స్టోర్ స్మాష్ అండ్ లాక్
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:06 AM
కాలిఫోర్నియాలో ఇండియన్-అమెరికన్ కుటుంబం నిర్వహిస్తున్న నగల దుకాణంలో గతేడాది జూన్ 18న జరిగిన చోరీపై పోలీసులు...
కాలిఫోర్నియాలో ఇండియన్-అమెరికన్ కుటుంబం నిర్వహిస్తున్న నగల దుకాణంలో గతేడాది జూన్ 18న జరిగిన చోరీపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. దాదాపు 20 మంది వ్యక్తులు కార్లలో వచ్చి షాపు అద్దాలు పగుల గొట్టి నగలు, వజ్రాలను దోచుకొని పోయారు. హాలీవుడ్ సినిమా తరహాలో ఓ ‘స్మాష్ అండ్ గ్రాబ్’ దొంగల ముఠా వచ్చి కేవలం నిమిషం వ్యవధిలో రూ.15.7 కోట్ల విలువ చేసే నగలను ఎత్తుకుపోయింది. నిందితుల్లో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే