సుప్రీం కోర్ట్
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:40 AM
సుప్రీం కోర్డ్ ఆఫ్ ఇండియాలో గ్రూప్-బి నాన్-గెజిటెడ్ కేడర్‌లో 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
సుప్రీం కోర్డ్ ఆఫ్ ఇండియాలో గ్రూప్-బి నాన్-గెజిటెడ్ కేడర్‌లో 250 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానానికి తోడు ఇంగ్లీష్ టైపింగ్‌లో 35 నిమిషాల స్పీడ్ కలిగి ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, రాత పరీక్ష(డిస్ర్కిప్టివ్), ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 28
వెబ్‌సైట్: https://cdn3.digialm. com//EForms/configuredHtml/ 32912/100521/Index.html
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం
యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన