CUET PG 2026 Notification Released: సీయూఈటీ పీజీ
ABN , Publish Date - Jan 05 , 2026 | 06:47 AM
దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు తోడు బీహెచ్‌యూ సహా పలు సంస్థలు అందించే పీజీ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన..
దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు తోడు బీహెచ్‌యూ సహా పలు సంస్థలు అందించే పీజీ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ)కి ఎన్‌టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. 157 సబ్జెక్టుల్లో ఈ టెస్టును దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత ఈ పరీక్ష రాసేందుకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. మార్చిలో జరిగే ఈ పరీక్షలకు జనవరి 14లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://exams.nta.nic.in/cuet-pg/, www.nta.ac.in
ఇవీ చదవండి: