Share News

వైకే లేబొరేటరీస్‌ కొత్త ఉత్పత్తులు

ABN , Publish Date - May 02 , 2026 | 02:37 AM

వైకే లేబొరేటరీస్‌ మార్కెట్లోకి సాంటాల్‌, హైఫాస్‌, వ్యూహం పేరుతో మూడు కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. రైతులు విత్తనం నాటే...

వైకే లేబొరేటరీస్‌ కొత్త ఉత్పత్తులు

హైదరాబాద్‌ : వైకే లేబొరేటరీస్‌ మార్కెట్లోకి సాంటాల్‌, హైఫాస్‌, వ్యూహం పేరుతో మూడు కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. రైతులు విత్తనం నాటే దశ నుంచి కోతల వరకు ఈ ఉత్పత్తులు అండగా నిలుస్తాయని కంపెనీ ఎండీ వెంకట రమణ రాయుడు తెలిపారు. ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, న్యూట్రిషన్‌, తక్కువ రసాయనాలతో ఈ ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. హైఫాస్‌.. వరి, మొక్కజొన్న, మిర్చి, టమాటా, ద్రాక్ష పంటలకు అత్యంత అనుకూలమైదని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

Read Latest Telangana News and National News

Updated Date - May 02 , 2026 | 02:37 AM