టాటా మోటార్స్ లాభంలో 31 శాతం క్షీణత
ABN , Publish Date - May 15 , 2026 | 05:27 AM
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ).. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం...
ముంబై: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ).. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 31.29 శాతం క్షీణించి రూ.5,878 కోట్లకు పరిమితమైం ది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.8,556 కోట్లుగా ఉంది. కాగా సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం మాత్రం రూ. 98,337 కోట్ల నుంచి రూ.1.05 లక్షల కోట్లకు పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News