టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంపు
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:04 AM
వాణిజ్య వాహనాల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 1.5% వరకు పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. వాహనాల ఉత్పత్తిలో ఉపయోగించే...
న్యూఢిల్లీ: వాణిజ్య వాహనాల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 1.5% వరకు పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. వాహనాల ఉత్పత్తిలో ఉపయోగించే ముడి సరుకు, కమోడిటీ ధరలు పెరగడంతో ఆ భారాన్ని కొంత మేరకైనా కస్టమర్లకు పంచాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. మోడల్, వేరియెంట్ ఆధారంగా ధరల పెంపులో మార్పులు ఉంటాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News