Share News

ముచ్చటగా మూడో రోజూ లాభాలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:35 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌...

ముచ్చటగా మూడో రోజూ లాభాలు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 655 పాయింట్లకు పైగా ఎగబాకి 78,000 స్థాయిని దాటినప్పటికీ, చివరికి సూచీ 261. 79 పాయింట్ల లాభంతో 77,763.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95.15 పాయింట్ల వృద్ధితో 24,270.80 వద్ద ముగిసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

జోరుగా పెట్టుబడుల ఉపసంహరణ

సింగపూర్‌-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్‌ కేబుల్‌

For More Business News And Telugu News

Updated Date - Jul 04 , 2026 | 01:35 AM