Share News

ఆస్ర్టో గైడ్‌ 24,400 ఎగువన బుల్లిష్‌

ABN , Publish Date - May 04 , 2026 | 02:08 AM

నిఫ్టీ గత వారం 23,797-24,182 పాయింట్ల మధ్యన కదలాడి 0.87 శాతం నష్టపోయి 23,998 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌...

ఆస్ర్టో గైడ్‌ 24,400 ఎగువన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 24,400 ఎగువన బుల్లిష్‌

(మే 4- 8 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,797-24,182 పాయింట్ల మధ్యన కదలాడి 0.87 శాతం నష్టపోయి 23,998 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

బ్రేకౌట్‌ స్థాయి: 24,400 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,600

నిరోధ స్థాయిలు: 24,200, 24,300,

24,400 (24,100 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,800, 23,700,

23,600 (23,900 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి..

200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా

అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే

Updated Date - May 04 , 2026 | 02:08 AM