ఆస్ర్టో గైడ్ 24,000 ఎగువన బుల్లిష్
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:22 AM
నిఫ్టీ గత వారం 24,900-23,485 పాయింట్ల మధ్యన కదలాడి 0.47 శాతం నష్టపోయి 23,550 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
(జూన్ 1-5 తేదీల మధ్య వారానికి
నిఫ్టీ గత వారం 24,900-23,485 పాయింట్ల మధ్యన కదలాడి 0.47 శాతం నష్టపోయి 23,550 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 24,000
బ్రేక్‌డౌన్ స్థాయి: 23,200
నిరోధ స్థాయిలు: 23,825, 23,925, 24,025
(23,725 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,400, 23,300, 23,200
(23,500 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే