Share News

ఆస్ర్టో గైడ్‌ 24,400 ఎగువన ముగిస్తే బుల్లిష్‌

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:19 AM

నిఫ్టీ గత వారం 23,818-24,189 పాయింట్ల మధ్యన కదలాడి 1.6 శాతం లాభంతో 24,013 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

ఆస్ర్టో గైడ్‌ 24,400 ఎగువన ముగిస్తే బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌

24,400 ఎగువన ముగిస్తే బుల్లిష్‌

(జూన్‌ 22-25 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,818-24,189 పాయింట్ల మధ్యన కదలాడి 1.6 శాతం లాభంతో 24,013 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

బ్రేకౌట్‌ స్థాయి: 24,425

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,600

నిరోధ స్థాయిలు: 24,225, 24,325, 24,425

(24,125 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,800, 23,700, 23,600

(23,900 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 22 , 2026 | 05:19 AM