Share News

ఆస్ర్టో గైడ్‌ 23,300 ఎగువన బుల్లిష్‌

ABN , Publish Date - May 18 , 2026 | 03:14 AM

నిఫ్టీ గత వారం 23,992-24,426 పాయింట్ల మధ్యన కదలాడి 1.08 శాతం నష్టపోయి 23,643 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ 23,300 ఎగువన బుల్లిష్‌

(మే 18- 22 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,992-24,426 పాయింట్ల మధ్యన కదలాడి 1.08 శాతం నష్టపోయి 23,643 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

బ్రేకౌట్‌ స్థాయి: 24,000 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,300

నిరోధ స్థాయిలు : 23850, 23,950, 24,050

(23,750 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు : 23,450, 23,350, 23,250

(23,550 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 03:14 AM