ఆస్ర్టో గైడ్ 24,100 ఎగువన ముగిస్తేనే బుల్లిష్
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:25 AM
జూనిఫ్టీ గత వారం 24,266-23,606 పాయింట్ల మధ్యన కదలాడి 2.33 శాతం నష్టంతో 23,727 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
(27-31 తేదీల మధ్య వారానికి)
జూనిఫ్టీ గత వారం 24,266-23,606 పాయింట్ల మధ్యన కదలాడి 2.33 శాతం నష్టంతో 23,727 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 ఎగువన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 24,100 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,100
నిరోధ స్థాయిలు: 23,925, 24,025, 24,125
(23,825 ఎగువన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,525, 23,425, 23,325
(23,625 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు