ఆస్ర్టో గైడ్ 26,100 పైన బుల్లిష్
ABN , Publish Date - Feb 09 , 2026 | 05:09 AM
నిఫ్టీ గత వారం 26,373-25,492 పాయింట్ల మధ్యన కదలాడి 868 పాయింట్ల లాభంతో 25,694 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి...
(ఫిబ్రవరి 9-13 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 25694 (+868)
నిఫ్టీ గత వారం 26,373-25,492 పాయింట్ల మధ్యన కదలాడి 868 పాయింట్ల లాభంతో 25,694 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25,445, 25,803, 25,657, 25,254 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 26,100 బ్రేక్‌డౌన్ స్థాయి: 25,400
నిరోధ స్థాయిలు: 25,900, 26,000, 26,100
(25,800 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు:25,500, 25,400, 25,300
(25,600 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవి కూడా చదవండి
షేర్వానీ వేసుకో.. రూబీ టోపీ పెట్టుకో
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత రమేశ్ చంద్ర పోలీసు కస్టడీలో మృతి