Share News

ఆస్ర్టో గైడ్‌ 24,500 ఎగువన బుల్లిష్‌

ABN , Publish Date - May 11 , 2026 | 01:56 AM

నిఫ్టీ గతవారం 23,882-24,482 పాయింట్ల శ్రేణిలో కదలాడి, చివరికి 0.7 శాతం లాభంతో 24,176 వద్ద ముగిసింది....

ఆస్ర్టో గైడ్‌ 24,500 ఎగువన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 24,500 ఎగువన బుల్లిష్‌

(మే 11-15 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గతవారం 23,882-24,482 పాయింట్ల శ్రేణిలో కదలాడి, చివరికి 0.7 శాతం లాభంతో 24,176 వద్ద ముగిసింది.

బ్రేకౌట్‌ స్థాయి: 24,500 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,700

నిరోధ స్థాయిలు: 24,375, 24,475, 24,575

(24,275 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,975, 23,875, 23,775

(24,075 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఈ వార్తలనూ చదవండి:

'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా

ఎస్‌బీఐ లాభం రూ.19,684 కోట్లు

Updated Date - May 11 , 2026 | 01:56 AM