Share News

ఆస్ర్టో గైడ్‌ 23,100 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:34 AM

నిఫ్టీ గత వారం 22,941-22,183 పాయింట్ల మధ్యన కదలాడి 107 పాయింట్ల నష్టంతో 22,713 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ 23,100 పైన బుల్లిష్‌

(ఏప్రిల్‌ 6-10 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 22,941-22,183 పాయింట్ల మధ్యన కదలాడి 107 పాయింట్ల నష్టంతో 22,713 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,440, 24,660, 25,311, 25,207 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 23,100 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 22,600

నిరోధ స్థాయిలు: 22,925, 23,025, 23,125

(22,825 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 22,500, 22,400, 22,300

(22,600 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రి

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 06 , 2026 | 02:35 AM