రూ.32,963 కోట్లు వెనక్కు..
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:13 AM
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. రూపాయి విలువ క్షణత, కార్పొరేట్ ఆదాయ వృద్ధి లో...
మేలో ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్న మొత్తం ఇది
న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. రూపాయి విలువ క్షణత, కార్పొరేట్ ఆదాయ వృద్ధి లో మందగమనంతో విదేశీ పోర్ట్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే నెలలో భారత ఈక్విటీల నుంచి రూ.32,963 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్న మొత్తం పెట్టుబడులు రూ.2.25 లక్షల కోట్లకు చేరింది. 2025లో ఎఫ్‌పీఐలు రూ.1.66 లక్షల కోట్లు వెనక్కు తీసుకోగా ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఆ స్థాయిని అధిగమించటం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే