Share News

సింగపూర్‌ సంస్థతో ఆశ్రయు మీడియా జట్టు

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:55 AM

సింగపూర్‌కు చెందిన అతిపెద్ద ఓమ్నీ చానెల్‌ మీడియా నెట్‌వర్క్‌ ఎస్‌పీహెచ్‌ మీడియాతో ఆశ్రయు...

సింగపూర్‌ సంస్థతో ఆశ్రయు మీడియా జట్టు

భారత మార్కెట్లోకి ఎఫ్‌ జైన్‌, ది పీక్‌ మ్యాగజైన్ల ఎంట్రీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సింగపూర్‌కు చెందిన అతిపెద్ద ఓమ్నీ చానెల్‌ మీడియా నెట్‌వర్క్‌ ఎస్‌పీహెచ్‌ మీడియాతో ఆశ్రయు మీడియా జట్టు కట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎస్‌పీహెచ్‌ మీడియాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్లు ‘ఎఫ్‌ జైన్‌’, ‘ది పీక్‌’ను భారత మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు ఆశ్రయు మీడియా వెల్లడించింది. యూత్‌ కల్చర్‌ అండ్‌ ఫ్యాషన్‌కు సంబంధించిన ఎఫ్‌ జైన్‌ మ్యాగజైన్‌కు ఇదే తొలి విదేశీ విస్తరణ. బిజినె్‌స-లై్‌ఫస్టైల్‌ మ్యాగజైన్‌ అయిన ది పీక్‌.. భారత్‌లోకి ఎంట్రీతో అంతర్జాతీయంగా మరింత విస్తరించనుంది.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 02:56 AM