Share News

కొత్త సంవత్‌ తారాజువ్వలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:28 AM

ఈ దీపావళితో హిందూ సంప్రదాయ కొత్త సంవత్సరం ‘సంవత్‌ 2083’ ప్రారంభం కాబోతోంది. గత సంవత్‌ మదుపరులను నిరాశ పరిచింది. చమురు ధరలు కాస్త తగ్గుముఖం...

కొత్త సంవత్‌ తారాజువ్వలు

ఈ దీపావళితో హిందూ సంప్రదాయ కొత్త సంవత్సరం ‘సంవత్‌ 2083’ ప్రారంభం కాబోతోంది. గత సంవత్‌ మదుపరులను నిరాశ పరిచింది. చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ట్రంప్‌ ప్రత్యర్థి పార్టీ డెమోక్రాట్ల విజయంతో ఈ వారం మాత్రం మార్కెట్‌ గణనీయంగా పుంజుకుంది. గత కొన్ని నెలలు గా ముఖం చాటేసిన ఎఫ్‌పీఐలు మళ్లీ కొనుగోళ్లకు దిగాయి. దాంతో ఈక్విటీ మార్కెట్‌పై ఇన్వెస్టర్ల వైఖరి ఆశావహంగా మారడంతో పాటు కొత్త

పెట్టుబడుల విషయంలోనూ సుముఖత పెరిగింది. ఈ నేపథ్యంలో మదుపరులకు సంవత్‌ 2083లో మెరుగైన ప్రతిఫలాలు పంచేందుకు అవకాశమున్న షేర్లపై పలు బ్రోకింగ్‌ కంపెనీల సిఫారసులు మీ కోసం..

ధర (రూ.లలో)

ప్రస్తుతం టార్గెట్‌

కోటక్‌ నియో

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 2,186.00 2,594.00

ఎటర్నల్‌ 363.00 435.00

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ 4,977.65 5,305.00

జుబిలెంట్‌ ఇంగ్రెవియా 573.60 970.00

పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ 6,046.55 6,500.00

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 59.20 85.00

పీఎల్‌ క్యాపిటల్‌

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ 395.00 490.00

బ్రిటానియా 4,790.00 6,579.00

ఐసీఐసీఐ బ్యాంక్‌ 1,569.00 1,900.00

శ్రీరామ్‌ ఫైనాన్స్‌ 960.00 1,200.00

బ్లూస్టార్‌ లిమిటెడ్‌ 1,580.00 1,783.00

సీఈఎ్‌ససీ 126.20 204.00

డెలివరీ 425.00 541.00

ఇంగర్‌సోల్‌-రాండ్‌ 3,977.70 5,029.00

ఏంజిల్‌ వన్‌ బ్రోకింగ్‌ ప్రస్తుతం టార్గెట్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ 1,569.00 1,800.00

నార్తర్న్‌ ఏఆర్‌సీ క్యాపిటల్‌ 284.15 330.00

ఆర్తి ఫార్మా ల్యాబ్స్‌ 928.95 1,160.00

శాంతి గోల్డ్‌ ఇంటర్నేషనల్‌ 272.40 410.00

రత్నవీర్‌ ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ 366.00 400.00

ఇంజనీర్స్‌ ఇండియా 292.55 320.00

అపోలో మైక్రోసిస్టమ్స్‌ 413.35 475.00

ఈక్విరస్‌ ప్రివ్‌ ప్రస్తుతం టార్గెట్‌

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 787.00 990.00

ఎం అండ్‌ ఎం 3,295.00 3,888.00

కెనరా బ్యాంక్‌ 122.80 142.00

హీరో మోటోకార్ప్‌ 5,530.00 7,427.00

టైమ్‌ టెక్నోప్లాస్ట్‌ లిమిటెడ్‌ 170.80 275.00

టెక్నోక్రాఫ్ట్‌ ఇండస్ట్రీస్‌ 2,717.55 3,851.00

రిగాల్‌ రీసోర్సెస్‌ 88.91 156.00

వోల్టాస్‌ లిమిటెడ్‌ 1,096.00 1,503.00

లాయిడ్స్‌ ఇంజనీరింగ్‌ 83.11 125.00

ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 54.68 82.00

జీఎంఎం ఫాడ్లర్‌ లిమిటెడ్‌ 1,117.15 1,744.00

ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 265.50 450.00

ఫిలాటెక్స్‌ ఇండియా 90.70 118.00

ఆంటెలోపస్‌ సెలాన్‌ ఎనర్జీ 887.30 1,360.00

ఫ్రంటైర్‌ స్ర్పింగ్స్‌ లిమిటెడ్‌ 1,335.25 2,064.00

ఇన్‌క్రెడ్‌ ఈక్విటీస్‌ ప్రస్తుతం టార్గెట్‌

ఆర్‌హెచ్‌ఐ మ్యాగ్నెసిటా 359.90 492.00

కార్‌ట్రేడ్‌ టెక్‌ 2,699.30 3,517.00

ఆర్టెనిస్‌ మెడికేర్‌ సర్వీసెస్‌ 306.50 437.00

రోలెక్స్‌ రింగ్స్‌ 201.05 251.00

లెమన్‌ ట్రీ హోటల్స్‌ 117.25 142.00

ధర (రూ.లలో)

కొనుగోలు టార్గెట్‌ స్టాప్‌లాస్‌

హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌

బీపీసీఎల్‌ 304-315 342-366 274

హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,405-1,440 1,580-1,686 1,250

ఐఐఎ్‌ఫఎల్‌ ఫైనాన్స్‌ 578-600 670-720 510

జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ 1,340-1,383 1,505-1,600 1,195

సాటిన్‌ క్రెడిట్‌కేర్‌ 256-265 300-330 220

జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ 533-548 615-666 469

సాహి రీసెర్చ్‌

జెన్‌ టెక్నాలజీస్‌ 1,700-1,740 1,925-2,030 1,580

డీఎల్‌ఎఫ్‌ 710-720 790-880 620

అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1,350-1,385 1,590-1,800 1,165

బీఎ్‌సఈ 3,590-3,640 4,000-4,440 2,990

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 720-740 815-870 620

జైనమ్‌ బ్రోకింగ్‌

ఇండియన్‌ హోటల్‌ 700-782 920 630

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 630-693 850 562

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 400-430 520 352

టెక్‌ మహీంద్రా 1,685-1,790 2,150 1,480

భారతీ హెక్సాకామ్‌ 1,565-1,638 1,980 1,354

ఈ వార్తలు కూడా చదవండి..

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ధనత్రయోదశి అదుర్స్‌

For More Business News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:28 AM