రీసైకల్‌లో సచిన్ పెట్టుబడులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:39 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వ్యర్ధ నిర్వహణ సంస్థ రీసైకల్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వ్యర్ధ నిర్వహణ సంస్థ రీసైకల్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఈ ఏడాది జూన్‌లో ముగించిన 2.3 కోట్ల డాలర్ల బ్రిడ్జ్ రౌండ్ పెట్టుబడులకు కొనసాగింపుగా ఈ భాగస్వామ్యం ఉండనుందని రీసైకల్ తెలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యర్థాల విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా రీసైకల్ చేస్తున్న ప్రయత్నాలకు సచిన్ టెండుల్కర్ తోడ్పాటునందించనున్నారు.
ఇవి కూాడా చదవండి..
విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!
అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి