Share News

ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1.8 లక్షల కోట్లు అప్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:37 AM

రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ షేరు సోమవారం దూసుకుపోయింది. దాదాపు 12 శాతం మేర పెరిగింది. 2020 ఏప్రిల్‌ 7 తర్వాతి నుంచి...

ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.1.8 లక్షల కోట్లు అప్‌

రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ షేరు సోమవారం దూసుకుపోయింది. దాదాపు 12 శాతం మేర పెరిగింది. 2020 ఏప్రిల్‌ 7 తర్వాతి నుంచి ఇదే కంపెనీ షేర్లకు అత్యుత్తమ ట్రేడింగ్‌ సెషన్‌గా నిలిచింది. బీఎస్ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 11.64 శాతం లాభంతో రూ.1,299 వద్ద ముగిసింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,83,298.24 కోట్లు పెరిగి రూ.17,57,876.78 కోట్లకు చేరుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి రుణాలకు భలే గిరాకీ

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

For More Business News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:37 AM