Share News

Nifty Weekly Outlook: ఆస్ర్టో గైడ్‌ 26000 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 02:36 AM

నిఫ్టీ గత వారం 26,373-25,683 పాయింట్ల మధ్యన కదలాడి 11 పాయింట్ల నామ మాత్రపు లాభంతో 25,694 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌...

Nifty Weekly Outlook: ఆస్ర్టో గైడ్‌ 26000 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 26,000 పైన బుల్లిష్‌

(జనవరి 19-23 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 26,373-25,683 పాయింట్ల మధ్యన కదలాడి 11 పాయింట్ల నామ మాత్రపు లాభంతో 25,694 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • జూ20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25,997, 25,959, 25,564, 25,084 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 26,000 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 25,250

నిరోధ స్థాయిలు: 25,900, 26,000, 26,100

(25,800 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 25,450, 25,350, 25,250

(25,550 దిగువన బేరిష్‌)

భువనగిరి అమరనాథ్ శాస్త్రి

ఈ వార్తలు కూడా చదవండి..

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 02:36 AM