ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.42 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:55 AM
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు(నవంబరు 10 వరకు) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన...
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు(నవంబరు 10 వరకు) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11.76 శాతం వృద్ధితో రూ.14.42 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.26.97 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో దాదాపు 53 శాతానికి సమానమిది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News