నందన హోటల్ ఉద్యోగులకు కార్ల పంపిణీ
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:48 AM
బెంగళూరు కేంద్రంగా కార్య కలాపాలు సాగిస్తున్న నందన ప్యాలెస్ హోటళ్ల చైర్మన్ రవిచందర్ తమ ఉద్యోగులకు...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): బెంగళూరు కేంద్రంగా కార్య కలాపాలు సాగిస్తున్న నందన ప్యాలెస్ హోటళ్ల చైర్మన్ రవిచందర్ తమ ఉద్యోగులకు అరుదైన కానుకలను బహూకరించారు. నందన ప్యాలెస్ హోటల్స్ ప్రారంభించి 37 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం 37 మంది ఉద్యోగులకు కోటి రూపాయలకుపైగా విలువ చేసే కార్లు, ద్విచక్ర వాహనాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు రమేశ్ అరవింద్, సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్‌చంద్ర పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News