Share News

మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్కులో

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:56 AM

మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్కులో డబ్లిన్‌ కేంద్రంగా పని చేసే మైకంప్లయెన్స్‌ ఆఫీస్‌ (ఎంసీఓ).. 550 సిబ్బంది పనిచేసేందుకు...

మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్కులో

‘మై కంప్లయెన్స్‌ ఆఫీస్‌’: బజ్‌వర్క్స్‌

మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్కులో డబ్లిన్‌ కేంద్రంగా పని చేసే మైకంప్లయెన్స్‌ ఆఫీస్‌ (ఎంసీఓ).. 550 సిబ్బంది పనిచేసేందుకు అవసరమైన కార్యాలయ స్పేస్‌ను లీజుకు తీసుకున్నటు బ్రిగేడ్‌ గ్రూప్‌ అనుబంధ సంసంస్థ బజ్‌వర్క్స్‌ ఇండియా ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌లో ఇప్పటి వరకు తాము లీజుకు ఇచ్చిన కార్యాలయాల స్పేస్‌ 1.1 లక్షల చదరపు అడుగులకు చేరినట్టు తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 01:56 AM